కామారెడ్డి

ఎల్లారెడ్డి : భారీ గుంతలుగా మారిన రోడ్డు.. ఇబ్బంది పడుతున్న వాహనదారులు..

✍️ Journalist Kummari Srinivas22.07.2026 · 9:20 am👁️ 8 వ్యూస్

ఎల్లారెడ్డి మండల పరిధిలోని బొగ్గు గుడిసె నుండి వెల్లుట్ల వెళ్లే  రోడ్డు లో భారీగా పెద్ద గుంతలు ఏర్పడ్డాయి , నేషనల్ రహదారి  రోడ్డు పనులు జరగడంతో, ట్రిప్పర్ తిరగడంతో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి దయచేసి రోడ్డు మరమ్మత్తులు చేయించగలరని , నేషనల్ హైవే

అధికారులు, లేదా R&B అధికారులను కోరుచున్నారు .. వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుచున్నారు