ఎల్లారెడ్డి నియోజకవర్గం

ఎల్లారెడ్డి : మీసంపల్లి రైతు వేదికలు లో వన మహోత్సవ కార్యక్రమం.

✍️ Journalist Kummari Srinivas25.08.2026 · 2:01 pm👁️ 4 వ్యూస్

hi

మీసన్‌పల్లి రైతు వేదిక వద్ద వనమహోత్సవ కార్యక్రమం*

ఎల్లారెడ్డి మండలం, మీసన్‌పల్లి రైతు వేదిక వద్ద MPDO, ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి RDO గారు మరియు AMC చైర్మన్ గారు, మరియు ఎల్లారెడ్డి కాంగ్రెస్ అధ్యక్షులు , ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పచ్చదనం పెంపుదల, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో MPDO ఎల్లారెడ్డి , MRO Yellareddy, MAO Yellareddy, APO , A Panchayat Secretary మరియు సిబ్బంది పాల్గొన్నారు.