క్రీడలు

బీర్కూర్.. సి .సి. రోడ్ నిర్మాణానికి భూమి పూజ

✍️ Kummari Shankar23.07.2026 · 6:54 pm👁️ 11 వ్యూస్

సి.సి. రోడ్ నిర్మాణానికి భూమి పూజ

బీర్కూర్ మండలం కేంద్రంలో గురువారం నాడు సి.సి. రోడ్ నిర్మాణానికి సర్పంచ్ ఆరిగే ధర్మతేజ భూమి పూజ నిర్వహించారు. ఎన్.జి.ఎన్.ఆర్.జి.ఎస్. నిధుల ద్వారా మంజూరైనటువంటి 10 లక్షల రూపాయలతో ఆర్.ఎన్.బి. రోడ్ నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు సి.సి
రోడ్ నిర్మిస్తున్నట్లు సర్పంచ్ ధర్మతేజ తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ ధర్మతేజ మాట్లాడుతూ నాణ్యతతో కూడినటువంటి రోడ్డు నిర్మించాలనీ కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధర్మతేజ, తహసిల్దార్ సవాయి సింగ్, 13వ వార్డ్ మెంబర్ గాయత్రీ బీర్కూర్ గ్రామ సర్పంచ్ ధర్మతేజ, 4 వ వార్డ్ మెంబర్ రాహుల్, కుర్రి కృష్ణ, చామకూర రాజు, బస్వరాజ్, మేకల రాములు, శ్రీకాంత్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.