క్రీడలు

నిండు కుండలా బైరాపూర్ చెరువు.. ఆనందంలో రైతన్నలు!

✍️ Kummari Shankar31.07.2026 · 9:18 am👁️ 10 వ్యూస్

 

ప్రదేశం: బీర్కూర్ – బైరాపూర్

  1. ​నిండు కుండలా బైరాపూర్ చెరువు.. ఆనందంలో రైతన్నలు!

​బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో వర్షపు నీటితో ప్రధాన చెరువు కళకళలాడుతోంది. ఎగువ ప్రాంతాల నీటి తాకిడికి పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుని, ప్రస్తుతం మత్తడి దుముకుతోంది. అలుగు పారుతున్న ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు గ్రామస్తులు విశేషంగా తరలివస్తున్నారు. రాబోయే పంట కాలానికి నీటి ఇబ్బందులు తీరినట్లేనని రైతాంగం తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తోంది.