కామారెడ్డి : బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో స్మశాన వాటికకు వెళ్లే రోడ్డు చినుకు పడితే చాలు రోడ్డు మొత్తం, బురద మయం నడవలేని స్థితి మారిపోతుంది.. పొలాలకు, స్మశాన వాటికకు, వెళ్లాలంటే పూర్తిగా రోడ్డు దయనీయంగా మారిపోయిందని గ్రామస్తులు వాపోయారు…. దయచేసి అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్తులు కోరుచున్నారు.
క్రీడలు

