మునుగోడు: జుక్కల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సాయిని గంగాధర్, కుర్తి చంద్రమౌళి టీఆర్పీలో చేరారు. బుధవారం మునుగోడులో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జుక్కల్ నియోజకవర్గ ఇన్చార్జి జాగర్ ఈశ్వర్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ తాహిర్ తదితరులు పాల్గొన్నారు.
విలేకర్లు కావలెను
☎ 9490070605
టీఆర్పీలో చేరిన జుక్కల్ కాంగ్రెస్ నాయకులు