న్యూఢిల్లీలోఎంపీ సురేష్ షెట్కర్తో పోచారం భాస్కర్ రెడ్డి భేటీ
న్యూఢిల్లీలో ఎంపీ సురేష్ షెట్కర్ గారి ఆహ్వానం మేరకు ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం తెలంగాణ భవన్లో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పలు రాజకీయ, అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీతో పాటు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
విలేకర్లు కావలెను
☎ 9490070605
న్యూఢిల్లీలోఎంపీ సురేష్ షెట్కర్తో పోచారం భాస్కర్ రెడ్డి