నస్రల్లాబాద్లో రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని మహిళ మృతి
నస్రల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారులో NH765D జాతీయ రహదారిపై అక్టోబర్ 30 రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని 50–60 ఏళ్ల మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి వివరాలు, ప్రమాదానికి కారణమైన వాహనం కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతురాలిని గుర్తించినవారు 8712686174, 8712666220 నంబర్లకు సమాచారం అందించాలని నస్రల్లాబాద్ పోలీసులు కోరారు.
విలేకర్లు కావలెను
☎ 9490070605
నస్రల్లాబాద్లో రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని మహిళ మృతి