విలేకర్లు కావలెను
☎ 9490070605
కామారెడ్డి జిల్లా వార్తలు ఎల్లారెడ్డి నియోజకవర్గం
Kummari Shankar 14-08-2026 www.v59news.co.in 2258

దేశాయిపేట్‌లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

దేశాయిపేట్: హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దేశాయిపేట్‌లోని ZPHS హైస్కూల్‌లో విద్యార్థులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు.

 

ఈ సందర్భంగా విద్యార్థులకు జాతీయ జెండాలను అందజేస్తూ దేశభక్తి, జాతీయ ఐక్యత భావాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో D. సాయి ప్రసాద్, K. శివ కుమార్, T. హనుమాన్లు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

5