విలేకర్లు కావలెను
☎ 9490070605
కామారెడ్డి జిల్లా వార్తలు జుక్కల్ నియోజకవర్గం
V59 News 05-11-2026 www.v59news.co.in 3133

శెట్లూర్‌లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

బిచ్కుంద మండలం శెట్లూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను గ్రామ సర్పంచ్ కాళోజీ విఠల్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళ్యాణ లక్ష్మి పథకం ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి చేరాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ప్రజా సేవే తమ బాధ్యతని పేర్కొన్నారు.

60