Cenima

సత్యదేవ్ ‘రావు బహదూర్’ కోసం 5 గంటల ప్రోస్తెటిక్ మేకప్

✍️ V59 News31.07.2026 · 10:03 pm👁️ 6 వ్యూస్

హైదరాబాద్: నటుడు సత్యదేవ్ నటించిన ‘రావు బహదూర్’ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమాలో 60 ఏళ్ల వ్యక్తి పాత్ర కోసం సత్యదేవ్ ప్రతిరోజూ దాదాపు ఐదు గంటల పాటు ప్రోస్తెటిక్ మేకప్ వేసుకున్నట్లు తెలిపారు. మొత్తం 85 రోజుల పాటు రోజుకు 17 గంటల చొప్పున షూటింగ్‌లో పాల్గొన్నట్లు వెల్లడించారు.