ఎల్లారెడ్డి మండల పరిధిలోని బొగ్గు గుడిసె నుండి వెల్లుట్ల వెళ్లే రోడ్డు లో భారీగా పెద్ద గుంతలు ఏర్పడ్డాయి , నేషనల్ రహదారి రోడ్డు పనులు జరగడంతో, ట్రిప్పర్ తిరగడంతో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి దయచేసి రోడ్డు మరమ్మత్తులు చేయించగలరని , నేషనల్ హైవే

అధికారులు, లేదా R&B అధికారులను కోరుచున్నారు .. వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుచున్నారు


