కామారెడ్డి

బాన్సువాడ: పోచారం తండాలో ఘనంగా తీజ్ పండగ…

✍️ Journalist Kummari Srinivas09.08.2026 · 8:16 pm👁️ 2 వ్యూస్

పోచారం తండా లో తీజ్ పండుగను ఘనంగా నిర్వహించన బాజిరెడ్డి గోవర్ధన్
పోచారం తండా లోనరేష్ రాథోడ్ తన స్వగృహమునందు కార్యక్రమాన్ని బాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించారు మరియు ముఖ్యఅతిథిగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు ,జుబెర్,మొరిల్ శ్రీనివాస్, బీర్కూరు గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ,అంజిరెడ్డి,విచ్చేసి కార్యక్రమాన్ని శుభప్రదం చేశారు.ఇట్టి కార్యక్రమంలో రామచందర్, తెల్ల రవి, సుదం, గంధపు సాగర్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు