హైదరాబాద్: నటుడు సత్యదేవ్ నటించిన ‘రావు బహదూర్’ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమాలో 60 ఏళ్ల వ్యక్తి పాత్ర కోసం సత్యదేవ్ ప్రతిరోజూ దాదాపు ఐదు గంటల పాటు ప్రోస్తెటిక్ మేకప్ వేసుకున్నట్లు తెలిపారు. మొత్తం 85 రోజుల పాటు రోజుకు 17 గంటల చొప్పున షూటింగ్‌లో పాల్గొన్నట్లు వెల్లడించారు.
Cenima
సత్యదేవ్ ‘రావు బహదూర్’ కోసం 5 గంటల ప్రోస్తెటిక్ మేకప్


